BNS సెక్షన్ 35

BNS సెక్షన్ 35 ప్రకారం, తనను, ఇతరులను మరియు ఆస్తిని రక్షించుకునే వ్యక్తిగత రక్షణ హక్కు గురించి తెలుసుకోండి. Know about the right of private defence of the body and property under BNS Section 35.

BNS సెక్షన్  35 . తన ప్రాణం లేదా ఆస్తిని, అలాగే ఇతరుల ప్రాణం లేదా ఆస్తిని కాపాడుకునే హక్కు అందరికీ ఉంది.

BNS సెక్షన్  35 : స్వయం  రక్షణ, ఇతరుల రక్షణ, ఆస్తి పరిరక్షణ హక్కు: ప్రతి వ్యక్తికి తనను తాను, అలాగే ఇతరులను మరియు ఆస్తిని రక్షించుకునే హక్కు ఉంది. ఈ హక్కు సెక్షన్ 37 లో చెప్పినట్లుగానే వర్తిస్తుంది. ఈ హక్కు చట్టపరంగా అందరికీ సమానంగా వర్తిస్తుంది.
  తన శరీరం లేదా ఇతరుల శరీరానికి ముప్పు వచ్చినప్పుడు రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవడం.
  తన ఆస్తి లేదా ఇతరుల ఆస్తిని దొంగతనం, మోసం, అక్రమంగా ప్రవేశించడం, లేదా దొంగతనానికి ప్రయత్నించడం నుంచి రక్షించుకోవడం.

.————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *