BNS సెక్షన్ 44

BNS సెక్షన్ 44 ప్రకారం, ప్రైవేట్ రక్షణ హక్కును ఉపయోగించే సమయంలో అమాయక వ్యక్తులకు హాని కలిగే ప్రమాదం ఉన్నప్పుడు వర్తించే నిబంధనలను తెలుసుకోండి. Know the provisions under BNS Section 44 when exercising the right of private defence may involve risk to innocent persons.

BNS సెక్షన్ 44 : తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసే దాడిలో అమాయకులకు హాని జరిగినా అది నేరం కాదు.

BNS సెక్షన్ 44 సెక్షన్ ప్రకారం: ఏదైనా భయంకరమైన దాడి జరిగినప్పుడు, ఆ దాడి మరణానికి కారణమవుతుందో లేదా నష్టం కలిగించేదో అని అనుమానం వచ్చేసరికి, ప్రైవేట్ రక్షణ హక్కు వినియోగించడానికి సంబంధించిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ప్రైవేట్ రక్షణ హక్కు అంటే ఒక వ్యక్తి తనకు జరిగే దాడి లేదా హానికరమైన పరిస్థితి నుంచి ఆత్మరక్షణ కోసం చట్టపరంగా రక్షణ పొందే హక్కు ఉంది. అయితే, ఈ హక్కు అమాయకులు, అంటే వారు రక్షణ చేసేందుకు శక్తి లేని వారు లేదా నిర్దోషులు అయిన వారు, కూడా పొందుతారు. సాధారణంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి దాడి చేయటానికి ప్రయత్నించినప్పుడు, రక్షణ పొందడం సాధ్యం కానివారికి కూడా, ప్రైవేట్ రక్షణ హక్కు చట్టం కింద రక్షణ ఇవ్వబడుతుంది.
ఉదాహరణ:
ఒక బృందం, ఎ అను వ్యక్తిపై హత్య చేసే ఉద్దేశంతో దాడి చేసినప్పుడు, ఆ ఎ అను వ్యక్తి తన రక్షణ హక్కును సమర్థవంతంగా ఉపయోగించలేకపోయాడు. ఎందుకంటే, ఆ బృందంలో చిన్న పిల్లలు ఉన్నారు. ఎ అను వ్యక్తి ఆ బృందంపై కాల్పులు జరపకూడదని నిర్ణయించుకున్నాడు, కారణం ఏమిటంటే  అలా చేస్తే ఆ పిల్లలకు హాని కలిగే ప్రమాదం ఉందని. అంటే, ఎ అనువ్యక్తి తనకు తగిన రక్షణ చేసుకోవడానికి శక్తి లేకపోయినా, ఆ గుంపులో ఉన్న చిన్న పిల్లలపై ఎలాంటి హాని జరగకుండా, తన రక్షణ హక్కును  వినియోగించుకోకుండా వేచి చూడడం జరిగింది.

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *