BNS సెక్షన్ 49 : ప్రేరేపించినందుకు ప్రత్యేక శిక్ష లేనప్పుడు, ఆ నేరానికి ఉండే శిక్షనే వీరికి కూడా విధిస్తారు.
BNS సెక్షన్ 49: ఈ సెక్షన్ ప్రకారం, ప్రేరేపణ కారణంగా ఒక నేరం జరిగితే, ఆ నేరానికి సంబంధించిన శిక్షలు లేదా నిర్ణయాలు ఈ చట్టంలో ఎటువంటి వివరాలు లేదా ప్రత్యేకమైన నిబంధనలను ఇవ్వలేదు. అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని నేరం చేయడానికి ప్రేరేపిస్తే, ఆ చర్య నేరానికి దారితీస్తే, దానిపై ఈ చట్టంలో ప్రత్యేకంగా ఏ విధమైన శిక్షలు లేదా నిర్ణయాలు పేర్కొనబడలేదు, సాధారణంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి వేరొకరిని నేరం చేయమని ప్రేరేపించినా, ఆ నేరం ఆ ప్రేరేపణ కారణంగా జరగినా, ఈ సెక్షన్ లో ఆ నేరానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రవర్తించాల్సిన శిక్ష లేదా వివరణ ఇవ్వబడలేదు, అందుకే, నేరం ప్రేరేపణ ద్వారా జరిగితే దానిపై ఎలా శిక్షలు విధించాలి లేదా ఎలా దాన్ని పరిష్కరించాలో చట్టం ఈ సెక్షన్ లో స్పష్టంగా చెప్పలేదు.
వివరణ: ఏమిటంటే, ప్రేరేపణ కారణంగా నేరం జరిగితే, లేదా ఒక వివాదం ఏర్పడితే, లేదా ఎవరైనా ఆ నేరం చేయటానికి సహకారం అందించినా కూడా, ఆ పటువంటి పరిస్థితుల్లో చట్టంలో స్పష్టంగా ఏవైనా నిబంధనలు లేదా వివరణలు ఇవ్వబడలేదు, అంటే, ప్రేరేపణ, వివాదం లేదా సహకారం కారణంగా జరిగిన నేరాలపై చట్టం ఎటువంటి ప్రత్యేకమైన వివరణలు, నిబంధనలు, లేదా శిక్షలను ఈ సెక్షన్ లో పరిగణనలోకి తీసుకోలేదు.
ఉదాహరణలు
(ఎ) “ఎ అనేవా ఒక వ్యక్తి బి అను వ్యక్తిని తప్పుడు సాక్ష్యాన్ని చెప్పమని చెప్పాడు. దానితో బి ఆ మోసపూరిత సాక్ష్యాన్ని ఇచ్చాడు, దాంతో నేరం జరిగింది. ఇప్పుడు, బి కి ఈ నేరం వల్ల ఎలాంటి శిక్ష వేస్తారో, అదే శిక్ష ఎ కి కూడా వేయాలి, ఎందుకంటే ఎ అనేవాడు బి ను ప్రేరేపించాడు.”
(బి) “జెడ్ ని విషం ఇచ్చి చంపాలనే ఉద్దేశంతో ఎ మరియు బి ఇద్దరూ కలిసి కుట్ర పన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, ఎ ఒక విషాన్ని తీసుకొని బికి ఇచ్చాడు, దానిని జెడ్ ని చంపటానికి ఉపయోగించాలని. ఎ లేని సమయంలో, బి ఆ విషాన్ని జెడ్ కి ఇచ్చాడు. దాంతో జెడ్ మరణించాడు.” కావునా ఇద్దరు కలసి నేరం చేసినట్లు చెప్పబడును.
————————————————–
🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):
• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)
• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062
⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):
• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.
• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.
✍️ సూచనలు & సవరణలు (Feedback):
• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.
————————————————–