BNS సెక్షన్ 10

BNS Section 10 in Telugu: Limit of punishment for several offences - ఒకే వ్యక్తి పలు నేరాలు చేసినప్పుడు శిక్షల పరిమితి ఎలా నిర్ణయిస్తారు?

BNS సెక్షన్ 10 : నిందితుడు నేరం చేశాడని నిర్ధారణ అయ్యి, అది ఏ సెక్షన్ కిందకు వస్తుందో సందేహం ఉన్నప్పుడు ఇచ్చే తీర్పు.

BNS సెక్షన్  10 : అనేక నేరాలకు శిక్ష  తీర్పులో సందేహం ఒక వ్యక్తి అనేక నేరాలు చేసినపుడు, కోర్టు ఇచ్చిన తీర్పులో ఏ నేరానికి ఎంత శిక్ష విధించిందో స్పష్టంగా తెలియకపోతే, అప్పుడు అతనికి కనిష్ట స్థాయిలో ఉన్న శిక్షను మాత్రమే విధించినట్లుగా భావించాలి. అంటే, అన్ని నేరాలకు ఒకేసారి గరిష్ట శిక్ష విధించకుండా, అందులో ఉండే తక్కువ శిక్ష అని బావించాలి

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *