BNS సెక్షన్ 15

BNS Section 15 in Telugu: న్యాయమూర్తి తన జ్యుడీషియల్ అధికారాలతో (Judge acting judicially), మంచి విశ్వాసంతో (Good Faith) చేసే పనులకు లభించే చట్టపరమైన రక్షణ మరియు మినహాయింపుల పూర్తి వివరాలు.

BNS సెక్షన్  15 : ఒక జడ్జి తన విధుల్లో భాగంగా కోర్టులో చేసే పనులు లేదా ఇచ్చే తీర్పులు చట్టబద్దమైనవే సంక్షిప్త పేరు, పరిధి మరియు అమలు

BNS సెక్షన్  15 : న్యాయమూర్తి తన అధికారాల్లో చేసే పనుల చట్టబద్ధత: ఒక న్యాయమూర్తి తన విధులను న్యాయపరమైన అధికారాలతో, మంచి విశ్వాసంతో, ధర్మబద్ధంగా నిర్వహిస్తే, ఆయన చేసిన పనులు నేరంగా పరిగణించబడవు, న్యాయమూర్తి తన అధికార పరిధిలో న్యాయపరంగా తీసుకునే నిర్ణయాలు నేరంగా పరిగణించరు, తన మంచి విశ్వాసంతో, న్యాయపరమైన ప్రామాణికతతో విధులు నిర్వర్తిస్తే, ఆయన తీసుకునే చర్యల వల్ల నేరారోపణలు ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు.

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *