BNS సెక్షన్  21

BNS Section 21 explained in Telugu: 7 నుండి 12 సంవత్సరాల పిల్లలు పరిపక్వత లేని అవగాహనతో (Immature Understanding) చేసే పనులకు నేర బాధ్యత నుంచి లభించే చట్టపరమైన మినహాయింపుల పూర్తి వివరాలు.

BNS సెక్షన్  21 : 7 సంవత్సరముల 12 సంవత్సరాల వయసు పిల్లలకు తాము చేసే పని ఫలితం అర్థం చేసుకునే అవగాహన లేకపోతే అది నేరం కాదు.

BNS సెక్షన్-21: 7 నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లల పరిపక్వతలేని అవగాహన 7 సంవత్సరాలు నిండిన, కానీ 12 సంవత్సరాలు దాటని పిల్లలు, తమ పనుల ఫలితాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే, వారు చేసిన పనులను నేరంగా పరిగణించరు. ఏడు సంవత్సరాల వయసు దాటిన పిల్లలు, తమ చర్యల ప్రభావం ఏంటో పూర్తిగా తెలుసుకోలేని స్థితిలో ఉంటే, వారు చేసిన తప్పును నేరంగా చూడలేం, కొందరు పిల్లలు చిన్న వయస్సులోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగినా, అందరూ అలా ఉండరని ఈ చట్టం అంగీకరిస్తుంది, పిల్లలకు సరైన అవగాహన లేకుండా చేసిన పనుల వల్ల, వారిని శిక్షించడం తగదు. 
BNS సెక్షన్-21 ప్రకారం, 7 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు, తమ పనుల ఫలితాన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేకుండా చేసిన పనులను నేరంగా పరిగణించరు.

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback): • చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *