BNS సెక్షన్ 211

BNS Section 211 in Telugu: ప్రభుత్వ ఉద్యోగికి చట్టబద్ధంగా ఇవ్వాల్సిన సమాచారం లేదా నోటీసును ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే (Omission to give notice) విధించే జైలు శిక్ష మరియు జరిమానాల పూర్తి వివరాలు.

BNS సెక్షన్ 211 : నేరం గురించి లేదా ఇతర ముఖ్యాంశాల గురించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నోటీసును కావాలని దాచిపెట్టడం.

BNS సెక్షన్ – 211 : ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి, తన విధుల్లో భాగంగా మరో ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాల్సిన సమాచారం లేదా నోటీసును కావాలని ఇవ్వకుండా ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. అనగా, చట్టం చెబుతున్న విధంగా అందించాల్సిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం నేరంగా పరిగణించబడుతుంది.
(ఎ) ఉద్దేశపూర్వకంగా సమాచారం లేదా నోటీసును ఇవ్వకుండా ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. దీనికి ఒక నెల వరకు జైలు శిక్ష లేదా ₹5,000 వరకు జరిమానా లేదా రెండింటినీ విధించవచ్చు.
(బి) నేరం జరిగినప్పుడు లేదా నేరస్తునిపై అనుమానం ఉన్నప్పుడు సంబంధిత సమాచారం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవడం వల్ల 6 నెలల వరకు జైలు శిక్ష లేదా ₹10,000 వరకు జరిమానా, లేదా రెండింటినీ విధించవచ్చు.
(సి) భారతీయ నాగరిక సురక్ష సంహిత, 2023 (BNS) సెక్షన్ 394 ప్రకారం, నిర్దేశిత సమాచారం లేదా నోటీసును ఇవ్వకపోతే, 6 నెలల వరకు జైలు శిక్ష లేదా ₹1,000 జరిమానా, లేదా రెండింటినీ విధించవచ్చు.

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక  

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *