BNS సెక్షన్ 22

BNS Section 22 explained in Telugu: మానసిక స్థితి సరిగాలేని వ్యక్తి (Person of Unsound Mind) మంచి చెడుల అవగాహన లేకుండా చేసే చర్యలకు లభించే చట్టపరమైన మినహాయింపుల (Legal Insanity) పూర్తి వివరాలు.

BNS సెక్షన్ 22 : పిచ్చి లేదా మానసిక సమస్యల వల్ల తాను చేసే పని తప్పని తెలియని వారు చేసే పనులు నేరం కావు.

BNS సెక్షన్-22: మానసిక స్థితి సరిగాలేని వ్యక్తి చేసే చర్యలు ఒక వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నప్పుడు, తన పనులు మంచివా చెడ్డవా అనే అవగాహన లేకుండా, చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేశాడు అనుకుందాం. అలాంటి సందర్భాల్లో, ఆ వ్యక్తి చేసిన పనులను నేరంగా పరిగణించలేము.మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి తన పని ఫలితాన్ని అర్థం చేసుకోలేకపోతే, లేదా తన చర్యలు చట్టవిరుద్ధమా కాదా అనే అవగాహన లేకుండా ఉంటే, అతను చేసిన పని తప్పయినా, చట్టపరంగా నేరంగా పరిగణించరు, ఆ వ్యక్తి చేసే పనులకు మంచి, చెడు మధ్య తేడా తెలియకపోతే, ఆ చర్యను నేరంగా పరిగణించరాదు, ఈ సెక్షన్ ప్రకారం, మానసిక స్థితి సరిగాలేని వ్యక్తి, తన చర్యల గురించి అవగాహన లేకుండా ఏదైనా తప్పు చేసినా, దాన్ని నేరంగా చూడకూడదు.

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *